Shri Ch. Vidya Sagar Rao Garu Received coronavirus vaccine at Prathima Hospitals, Hyderabad
Shri. CH Vidyasagar Rao, former Governor of Maharashtra, took the COVID-19 Vaccine at Prathima Hospitals, Kachiguda. “Vaccine had come up in a short time and it’s a very good sign of fighting against COVID-19. Everyone should get their vaccination to eradicate Coronavirus. We all should respect the decision of Prime Minister Narendra Modi to control COVID-19. I’m vaccinated. I want everyone to get vaccinated”- CH Vidyasagar Rao, Former Governor of Maharashtra.
కాచిగూడ ప్రతిమ హాస్పిటల్ లో తన సతీమణి వినోద తో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తక్కువ టైం లో వ్యాక్సిన్ వచ్చిందని… మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ ను అందరూ తీసుకోవాలని… కరోనా మహమ్మారి ఉన్నా లేకున్నా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కరోనా ను నియంత్రించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతం అని కొనియాడారు. అపోహలు వీడమని ప్రజలను కోరారు. వ్యాక్సిన్ తీసుకున్నాక ఎలాంటి రియాక్షన్స్ లేవన్నారు