కరోనా వైరస్ జాగ్రత్తలు

what is coronavirus telugu

కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది . ముఖ్యంగా కరోనా వ్యాధిలక్షణాలతో చాలా మంది ని గుర్తించడం మరియు వారికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు . ఈ వ్యాధి తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుగు రాష్టాలపైనా కూడా పెరుగుతుంది. ఈ వైరస్ భారిన పడకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరియు వ్యాధిలక్షణాల గురించి తెలుసుకొని జాగ్రత్త పడదాం.

 

కరోనావైరస్వ్యాధిలక్షణాలుసాధారణంగావ్యాధితీవ్రతనుబట్టిపెరుగుతూఉంటాయి . వ్యాధిలక్షణాలు :

1.జలుబు

2.జ్వరం

3.దగ్గు

4.తలనొప్పి

5.అలసటగా ఉండటం

పైనపేర్కొన్నలక్షణాలతోఎవరైనాఇబ్బందిపడుతుంటేముందుగాతీసుకోవలసినజాగ్రత్తలు:

  1. దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు ముఖానికి చేతి రుమాలు లేదా నాప్కిన్ అడ్డుపెట్టుకోవాలి
  2. వీలైనంతవరకు బైటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి
  3. కుటుంభం సంభ్యులతో ఎక్కువగా కలిసి ఉండకుండా వీలైనంత దూరం పాటించాలి

వ్యాధి లక్షణాల తీవ్రత పెరుగుతుంటే వెంటనే దగ్గరలో ఉన్న ఐసోలేషన్ కేంద్రానికి వెళ్ళాలి.

 

కరోనావైరస్వ్యాపించకుండాతీసుకోవలసినజాగ్రత్తలు :

  1. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఏ వ్యాధి సంక్రమిస్తుంది, కనుక వీలైనంత దూరం పాటించడం శ్రేయస్కరం.
  2. కరోనా వైరస్ సంక్రమించిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఆ తుంపర్ల ద్వారా వైరస్ సంక్రమిస్తుంది. – కనుక తుమ్మినప్పుడు , దగ్గినప్పుడు చేతిరుమాలు లేదా నాప్కిన్ అడ్డుపెట్టుకోవడం ద్వారా ఏ వ్యాధి సంక్రమణను అరికట్టవచ్చు.
  3. వైరస్ ఉన్న వ్యక్తి నోటినుండి వచ్చిన తుంపరలు ఏదైనా వస్తువుపై పడిన , ఆ వస్తువుని ఆరోగ్యమైన వ్యక్తి తాకడం ద్వారకుడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. – కనుక వీలైనంత వరకు ఏదైనా వస్తువుని తాకిన చేతులతో ముఖాన్ని, నోటిని మరియు ముక్కుని తాకడం వంటివి చేయకూడదు.

 

కరోనావైరస్భారినపడకుండాఆరోగ్యంగాఉన్నవ్యక్తులుతీసుకోవలసినజాగ్రత్తలు:

  1. చేతులను వీలైనన్ని సార్లు సబ్బుతో లేదా శానిటైజర్ లిక్విడ్ తో కడుక్కోవాలి
  2. మొహాన్ని, నోటిని మరియు ముక్కుని చేతులతో తాకడం వీలైనంతగా తగ్గించాలి.
  3. జ్వరం, దగ్గు మరియు జలుబుతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండడం మంచిది
  4. షేక్ హ్యాండ్ ఇవ్వడం మరియు స్పర్శతో కూడిన ఎటువంటి పలకరింపులైన తగ్గించడం మంచిది.
  5. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సంచరించకుండా జాగ్రత్తలు వహించడం మంచిది.

 

కరోనావైరస్వ్యాధిలక్షణాలనుగుర్తించడానికివైద్యులుచేస్తున్నసూచనలు:

  1. శారీరక పరీక్షలు
  2. రక్త పరీక్షలు
  3. కఫం మరియు శ్వాస సంభందిత సమస్యల నిర్ధారణ పరీక్షలు

కరోనావైరస్వ్యాధిచికిత్సలు:

కరోనా వైరస్ కి కచ్చితమైన చికిత్స విధానాలు అందుబాటులో లేనప్పటికీ, క్రింద పేర్కొన్న మార్గాల ద్వారా వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు,

  1. రోగికి జ్వరం మరియు దగ్గు, జలుబు సంభందిత మెడిసిన్ ఇవ్వడం
  2. వీలైనంత ఎక్కువ సమయం శరీరానికి విశ్రాంతి ఇవ్వడం
  3. వీలైనంత ఎక్కువగా నీటిని సేవించడం

 


Warning: Undefined variable $req in /home/u885608126/domains/prathimahospitals.com/public_html/wp-content/themes/prathimahospitals/functions.php on line 294

Warning: Undefined variable $commenter in /home/u885608126/domains/prathimahospitals.com/public_html/wp-content/themes/prathimahospitals/functions.php on line 295

Warning: Trying to access array offset on value of type null in /home/u885608126/domains/prathimahospitals.com/public_html/wp-content/themes/prathimahospitals/functions.php on line 295

Warning: Undefined variable $aria_req in /home/u885608126/domains/prathimahospitals.com/public_html/wp-content/themes/prathimahospitals/functions.php on line 295

Warning: Undefined variable $req in /home/u885608126/domains/prathimahospitals.com/public_html/wp-content/themes/prathimahospitals/functions.php on line 298

Warning: Undefined variable $commenter in /home/u885608126/domains/prathimahospitals.com/public_html/wp-content/themes/prathimahospitals/functions.php on line 299

Warning: Trying to access array offset on value of type null in /home/u885608126/domains/prathimahospitals.com/public_html/wp-content/themes/prathimahospitals/functions.php on line 299

Warning: Undefined variable $aria_req in /home/u885608126/domains/prathimahospitals.com/public_html/wp-content/themes/prathimahospitals/functions.php on line 300

Warning: Undefined variable $commenter in /home/u885608126/domains/prathimahospitals.com/public_html/wp-content/themes/prathimahospitals/functions.php on line 303

Warning: Trying to access array offset on value of type null in /home/u885608126/domains/prathimahospitals.com/public_html/wp-content/themes/prathimahospitals/functions.php on line 303

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Blogs

World Kidney Day: Importance of Kidney Health and Early Detection

World Kidney Day : Importance of kidney Health and early detection

On World Kidney Day, understand the importance of kidney health, early detection, and timely medical care. Regular screening helps prevent serious kidney complications. Consult the best nephrologist in Kachiguda & Kukatpally for expert diagnosis, advanced treatment, and personalized kidney care to protect your long-term health.

2.01k

International Women’s Day: A Call for Stronger Women’s Health Awareness

Womens health awareness | International Womens Day

On International Women’s Day, understand the importance of women’s health awareness, preventive care, regular screenings, and mental wellness. Proper nutrition also plays a vital role in overall well-being—consult the Best Dietitian in Kukatpally for expert guidance on healthy living and balanced nutrition.

1.99k

Rare Disease Day: Raising Awareness, Inspiring Hope, and Advancing Care

Rare Disease Day | Raising Awareness and Advancing Care

Rare Disease Day, Raising Awareness and Advancing Care emphasizes early diagnosis, timely treatment, and support for patients with rare conditions worldwide. Consult a trusted General Physician in Kachiguda for guidance, evaluation, and proper referrals.

1.97k

Strong Heart, Strong Life: Why Heart Health Cannot Wait

Why heart health cannot wait | Cardiologist in Kachiguda

Strong Heart: Why Heart Health Cannot Wait emphasizes the importance of early detection and preventive care. Consult the Best Cardiologist in Kachiguda for expert diagnosis, advanced cardiac screening, and comprehensive treatment to reduce heart disease risks and protect your long-term health.

1.96k